5న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

భారాస అధినేత కేసీఆర్‌ ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు.

Published : 01 Apr 2024 04:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌ ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు కరీంనగర్‌, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఎండిన పంటపొలాలను పరిశీలిస్తారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడతారు. సిరిసిల్లలో మీడియా సమావేశంలో మాట్లాడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని