బాండ్ల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణం

కొత్త ఆర్థిక సంవత్సరం(2024-25) సోమవారంతో ప్రారంభం కాగా మంగళవారం బాండ్ల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది.

Updated : 02 Apr 2024 05:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఆర్థిక సంవత్సరం(2024-25) సోమవారంతో ప్రారంభం కాగా మంగళవారం బాండ్ల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున బాండ్లను వేలం వేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. వారానికొకసారి రాష్ట్రాలకు అవసరమైన రుణాల కోసం రిజర్వుబ్యాంకు బాండ్లను వేలం వేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని