మండే ఎండలు

ఎండలు ముదరడంతో నగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్‌లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

Published : 02 Apr 2024 05:31 IST

ఎండలు ముదరడంతో నగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. వాహనాలతో కిక్కిరిసిపోయే రాజధాని హైదరాబాద్‌లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల  సమయంలో రాష్ట్ర సచివాలయం ముందు రోడ్లన్నీ ఇలా బోసిపోయి కనిపించాయి.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని