సన్నటి ధార.. సగం పొలానికే సరి

భూగర్భ జలాలు అడుగంటి.. బోర్ల నుంచి సన్నటి ధార మాత్రమే వస్తోందని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌కు చెందిన మహిళా రైతు పద్మ తెలిపారు.

Updated : 12 Apr 2024 03:54 IST

భూగర్భ జలాలు అడుగంటి.. బోర్ల నుంచి సన్నటి ధార మాత్రమే వస్తోందని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌కు చెందిన మహిళా రైతు పద్మ తెలిపారు. దీంతో ఎకరం పొలంలో సగానికి మాత్రమే నీరు అందుతోందని, మిగతా సగం ఎండిపోయిందని వాపోయారు. గ్రామంలో సగంలో ఎండిపోయిన వరి పైరును.. పశువులకు మేతగా వినియోగిస్తున్నట్లు పలువురు రైతులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని