రెండు బోర్లూ వట్టిపోయాయి

చిత్తాపూర్‌లో రైతు రమేశ్‌కు రెండెకరాల నిమ్మతోట ఉంది. రెండు బోర్లు ఉండగా.. ఒకటి గత నెలలో, మరొకటి పది రోజుల క్రితం వట్టిపోయాయి.

Updated : 12 Apr 2024 05:31 IST

చిత్తాపూర్‌లో రైతు రమేశ్‌కు రెండెకరాల నిమ్మతోట ఉంది. రెండు బోర్లు ఉండగా.. ఒకటి గత నెలలో, మరొకటి పది రోజుల క్రితం వట్టిపోయాయి. దీంతో ట్యాంకర్లతో ఒకసారి నీరందించే ప్రయత్నం చేశారు. అప్పటికే అన్ని ఖర్చులు కలిపి రూ.2 లక్షలు దాటడంతో ఇక చేతులెత్తేశారు. పంట సీజన్‌లో నీరందక కాయలు, చెట్లు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మంచాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని