ఐఆర్‌ఐఎఫ్‌ఎం డీజీగా అపర్ణ గార్గ్‌

ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం) డీజీగా నియమితులైన అపర్ణ గార్గ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Updated : 13 Apr 2024 06:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ రైల్వేస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం) డీజీగా నియమితులైన అపర్ణ గార్గ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మైసూర్‌ రైల్వే డివిజన్‌కు డీఆర్‌ఎంగా ఆమె పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని