ఆటోపై పూలవనం.. ప్రయాణికులకు చల్లదనం

ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం పంచేందుకు మహబూబాబాద్‌ జిల్లా దర్గాతండాకు చెందిన ఆటోవాలా అంజి వినూత్నంగా ఆలోచించారు.

Published : 15 Apr 2024 03:27 IST

ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లదనం పంచేందుకు మహబూబాబాద్‌ జిల్లా దర్గాతండాకు చెందిన ఆటోవాలా అంజి వినూత్నంగా ఆలోచించారు. ఆటో కప్పుపై ఇనుప ప్లేటు అమర్చి.. దానిపై మట్టిపోసి గడ్డిపూల మొక్కలు పెంచుతున్నారు. ఎండకు మొక్కలు వాడిపోకుండా.. వాటిపై పరదా ఏర్పాటు చేశారు.

న్యూస్‌టుడే, నర్సంపేట గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని