అనుమతుల్లేని క్లినిక్‌లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం

రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 20 Apr 2024 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం వేపూరు గ్రామం, జిల్లా కేంద్రమైన జనగామ, హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లలో మొత్తం మూడు క్లినిక్‌లపై దాడులు చేసి నిల్వ ఉంచిన రూ.2.6లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని