ఎరుపెక్కిన ఎనుమాముల మార్కెట్‌

ఈ చిత్రం చూస్తుంటే రోడ్డుకు సిందూరం పెట్టినట్లు ఉంది కదూ..! వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఇది.

Published : 21 Apr 2024 03:51 IST

ఈ చిత్రం చూస్తుంటే రోడ్డుకు సిందూరం పెట్టినట్లు ఉంది కదూ..! వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఇది. ఇక్కడ మిర్చి కొనుగోళ్లు జరిగినప్పుడు బస్తాల నుంచి మిర్చి, గింజలు అక్కడక్కడ పడిపోతుంటాయి. శనివారం కురిసిన వర్షానికి అవి తడిసి ముద్దవడంతో మార్కెట్‌ పరిసరాలు ఇలా ఎరుపెక్కాయి.

ఈనాడు, హనుమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని