నేటినుంచి కొండగట్టు హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం నుంచి హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

Published : 22 Apr 2024 03:49 IST

మల్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం నుంచి హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని