టీఎస్‌ఆర్జేసీ పరీక్షకు 84 శాతం హాజరు

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది హాజరయ్యారని సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు.

Published : 22 Apr 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది హాజరయ్యారని సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. 309 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగగా, మొత్తం 73,528 మందికిగాను 61,442 మంది విద్యార్థులు హాజరయ్యారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని