యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్ష్రేతానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనమార్గాలు కిక్కిరిశాయి. పూజలు నిర్వహించిన ఆర్జిత భక్తులతో మండపాలు సందడిగా మారాయి.

Published : 22 Apr 2024 03:53 IST

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్ష్రేతానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనమార్గాలు కిక్కిరిశాయి. పూజలు నిర్వహించిన ఆర్జిత భక్తులతో మండపాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. ప్రసాదాల విక్రయ విభాగం కిటకిటలాడింది. ఆలయానికి రూ.44,63,708 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని