మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాలు..

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.

Updated : 18 May 2024 10:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్‌ ఫలితాలు(Eapcet Results Date 2024) శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి  జేఎన్టీయూహెచ్‌ (JNTUH)లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఈఏపీ సెట్‌ (EAPCET) కన్వీనర్‌ డీన్‌కుమార్, కో కన్వీనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను results.eenadu.netలో చూడవచ్చు.

ఇంజినీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు