నేటి నుంచే ‘టెట్‌’

రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారం ప్రారంభం కానుంది. జూన్‌ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 20 May 2024 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సోమవారం ప్రారంభం కానుంది. జూన్‌ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్‌కు 99,958 మంది, రెండో పేపర్‌కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని