రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ

రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీని  (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Updated : 21 May 2024 06:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతుల కమిటీని  (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఈ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా సీసీఎల్‌ఏ, సభ్యులుగా ఆబ్కారీ శాఖ కమిషనర్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ సెక్రటరీలను నియమించారు. పదోన్నతులు కల్పించాల్సిన అర్హులను ఈ కమిటీ గుర్తించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు