8వ సెంట్రల్‌ పే కమిషన్‌ ఏర్పాటు చేయాలి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాల్ని పెంచాలని.. 8వ సెంట్రల్‌ పే కమిషన్‌ని ఏర్పాటుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమన్‌ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) విజ్ఞప్తి చేసింది.

Updated : 23 May 2024 04:53 IST

ప్రధానికి మర్రి రాఘవయ్య లేఖ 

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాల్ని పెంచాలని.. 8వ సెంట్రల్‌ పే కమిషన్‌ని ఏర్పాటుచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమన్‌ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య బుధవారం లేఖ రాశారు. ఏడో పే కమిషన్‌లో కనీస వేతనాన్ని రూ.32,500కు బదులు రూ.18,000 ఇచ్చి అన్యాయం చేశారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని