ఇక ప్రవేశ పరీక్షలకు టీఎస్‌ బదులు టీజీ

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పటివరకు ఆయా ప్రవేశ పరీక్షలకు ముందు టీఎస్‌ ఉండగా..దాని స్థానంలో టీజీగా మార్చారు.

Published : 25 May 2024 03:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పటివరకు ఆయా ప్రవేశ పరీక్షలకు ముందు టీఎస్‌ ఉండగా..దాని స్థానంలో టీజీగా మార్చారు. ఈ మేరకు శుక్రవారం టీజీఈఏపీసెట్, టీజీఈసెట్, టీజీపాలిసెట్‌ అని మార్చి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. 

పాలిసెట్‌కు 89.23 శాతం హాజరు 

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన పాలిసెట్‌కు 89.23 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 92,808 మందికిగాను 82,809 మంది పరీక్షను రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని