వేకువనే వచ్చి.. వరుసలో నిలుచొని!

పచ్చిరొట్ట విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలోని ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు శుక్రవారం వేకువజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండను సైతం లెక్కచేయకుండా వరుసలో నిలబడ్డారు.

Published : 25 May 2024 04:18 IST

పచ్చిరొట్ట విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలోని ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు శుక్రవారం వేకువజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండను సైతం లెక్కచేయకుండా వరుసలో నిలబడ్డారు. కొందరు రైతులు మండే ఎండకు నిలబడలేక వరుసలో కాగితాలు, రాళ్లను ఉంచారు. ఈ కేంద్రంలో ఒక పాసు పుస్తకానికి 30 కిలోల  విత్తనాల బస్తాను మాత్రమే ఇవ్వగా.. నాలుగు, ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

న్యూస్‌టుడే, రాజంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని