మంత్రులను కలిసిన విజయేంద్రప్రసాద్‌

సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌ ఆదివారం గాంధీభవన్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిశారు.

Published : 27 May 2024 05:20 IST

మంత్రి శ్రీధర్‌బాబుతో మాట్లాడుతున్న విజయేంద్రప్రసాద్‌. చిత్రంలో మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్‌ ఆదివారం గాంధీభవన్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కలిశారు. ఆయనను మీడియా సంప్రదించగా.. వ్యక్తిగత కారణాలతో మంత్రి శ్రీధర్‌బాబును కలిసినట్లు చెప్పారు. ఆయన మంత్రులను కలిసిన సమయంలో ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌ అక్కడే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని