61 ఏళ్లు నిండితే ఉద్యోగం నుంచి తొలగింపు

రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌ పరిధిలో కాంట్రాక్టు, పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉద్యోగులకు 61 సంవత్సరాలు నిండితే..

Published : 06 Jun 2024 05:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌ పరిధిలో కాంట్రాక్టు, పొరుగు సేవల కింద పనిచేస్తున్న ఉద్యోగులకు 61 సంవత్సరాలు నిండితే.. వారిని ఆయా ఉద్యోగాల నుంచి తొలగించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు డాక్టర్‌ మల్లయ్య బట్టు ఉత్తర్వులు జారీ చేశారు. శాశ్వత ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు అయినందున దాన్ని కాంట్రాక్టు, పొరుగు సేవల వారికి కూడా వర్తింపజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని