నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల విడుదల

రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి.

Published : 11 Jun 2024 04:24 IST

రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఆచార్య మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 23వ తేదీన జరిగిన ఎడ్‌సెట్‌కు మొత్తం 29,463 మంది హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని