విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీబీఎస్‌ఈ

రాబోయే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్, నమూనా ప్రశ్నపత్రాల పేరిట కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నాయనీ.. తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్‌ఈ బోర్డు సూచించింది.

Published : 11 Jun 2024 04:34 IST

దిల్లీ: రాబోయే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్, నమూనా ప్రశ్నపత్రాల పేరిట కొన్ని వెబ్‌సైట్లు తప్పుడు సమాచారం ఇస్తున్నాయనీ.. తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీబీఎస్‌ఈ బోర్డు సూచించింది. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రజాప్రయోజనం దృష్ట్యా వెంటనే స్పందిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు