కృష్ణా జలాశయాలకు స్వల్పంగా ప్రవాహం మొదలు

కర్ణాటక, తెలంగాణలలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో స్వల్పంగా ప్రవాహం మొదలైంది. ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాజెక్టులకు వరద రాక ప్రారంభమైంది.

Updated : 11 Jun 2024 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటక, తెలంగాణలలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో స్వల్పంగా ప్రవాహం మొదలైంది. ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రాజెక్టులకు వరద రాక ప్రారంభమైంది. నారాయణపూర్‌ జలాశయానికి కాస్తంత ఎక్కువ ప్రవాహం వస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరం ప్రారంభం కాగా.. అత్యధికంగా నారాయణపూర్‌ జలాశయంలో 5.04 టీఎంసీల నీటి నిల్వ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని