ఉక్రెయిన్‌ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం

ఉక్రెయిన్‌ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్‌ భార్య మరియా బుడనోవ్‌పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated : 30 Nov 2023 04:30 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్‌ భార్య మరియా బుడనోవ్‌పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరియానా కీవ్‌ మేయర్‌కు సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె ఇటీవల ఆసుపత్రిలో చేరారు. నిఘా సంస్థకు చెందిన పలువురు అధికారుల్లో కూడా స్వల్పస్థాయి విషప్రయోగం లక్షణాలు కనిపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని