నేపాల్‌లో తొలి స్వలింగ వివాహ నమోదు

నేపాల్‌లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్‌జంగ్‌ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్‌ మహిళ మాయా గురుంగ్‌ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది.

Published : 30 Nov 2023 05:13 IST

కాఠ్‌మాండూ: నేపాల్‌లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్‌జంగ్‌ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్‌ మహిళ మాయా గురుంగ్‌ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాలే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని