బంగారు గనిలో ప్రమాదం 14 మంది మృతి

వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

Updated : 23 Feb 2024 05:04 IST

లా పర్వాగా: వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇంకొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంగోస్తురా మున్సిపాలిటీలోని బులాలోకా గనివద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని