అంధుల కోసం ప్రత్యేక పరికరం

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం వాటర్‌టౌన్‌ నగరంలోని పెర్కిన్స్‌ అంధుల పాఠశాలలో సరికొత్తగా ఆవిష్కరించిన ‘లైట్‌సౌండ్‌’ పరికరాన్ని పరీక్షిస్తున్న అసిస్టివ్‌ టెక్నాలజీ మేనేజర్‌ మిన్‌ హా.

Published : 30 Mar 2024 05:33 IST

అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం వాటర్‌టౌన్‌ నగరంలోని పెర్కిన్స్‌ అంధుల పాఠశాలలో సరికొత్తగా ఆవిష్కరించిన ‘లైట్‌సౌండ్‌’ పరికరాన్ని పరీక్షిస్తున్న అసిస్టివ్‌ టెక్నాలజీ మేనేజర్‌ మిన్‌ హా. సాధారణంగా సూర్యగ్రహణం వంటివి సంభవించినప్పుడు ప్రజలు వివిధ రకాల కళ్లద్దాల వంటివి ధరించి ఆకాశం వైపు చూస్తూ ఆనందిస్తారు. అయితే, అటువంటి అవకాశం లేని అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా, తద్వారా ఆ ఖగోళ దృశ్యాన్ని వారు ఆస్వాదించేలా చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు