తూర్పు చైనాలో తుపాను.. ఏడుగురి మృతి

తూర్పు చైనాలోని జియాంగ్‌షీ ప్రావిన్సును తుపాను, వడగళ్ల వానలు ముంచెత్తాయి. వేర్వేరు చోట్ల ఏడుగురు మరణించారు.

Published : 04 Apr 2024 04:49 IST

బీజింగ్‌: తూర్పు చైనాలోని జియాంగ్‌షీ ప్రావిన్సును తుపాను, వడగళ్ల వానలు ముంచెత్తాయి. వేర్వేరు చోట్ల ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురు అర్ధరాత్రి సమయంలో వీచిన బలమైన గాలులతో భవనాలపై నుంచి కిందపడి మృత్యువాత పడ్డారు. ఆదివారం మొదలైన తుపానుతో డజన్ల కొద్దీ ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు బుధవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని