మహమ్మారుల నిరోధంలో 50 దేశాలకు అమెరికా చేయూత

కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది.

Published : 17 Apr 2024 04:53 IST

వాషింగ్టన్‌: కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. ప్రాణాంతాక వైరస్‌ను మెరుగ్గా గుర్తించడం, దాని వ్యాప్తి తీరుతెన్నులను గమనించడం, ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం, ఇతర దేశాల్లో అలాంటిది వ్యాపించకుండా సన్నద్ధం కావడం కోసం అమెరికా సహకారాన్ని అందిస్తుందని బైడెన్‌ సర్కారు వెల్లడించింది. దేశాల పేర్లను బహిర్గతం చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని