న్యూయార్క్‌లో కాల్పుల కలకలం: ఒకరి మృతి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం బ్రాంక్స్‌ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి.

Published : 18 Apr 2024 04:59 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం బ్రాంక్స్‌ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. ముసుగులు ధరించి రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు ఓ వీధి చివరలో రహదారి పక్కన నిలుచున్న వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకుపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని