283 మృతదేహాల సామూహిక ఖననం

గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో ఉన్న నాజర్‌ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్‌ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Published : 23 Apr 2024 05:05 IST

గాజాలోని నాజర్‌ ఆసుపత్రి వద్ద ఇజ్రాయెల్‌ దుశ్చర్య

రఫా: గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో ఉన్న నాజర్‌ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్‌ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి ఇజ్రాయెల్‌ బాధ్యత వహించాలని పాలస్తీనియన్‌ రెడ్‌ క్రిసెంట్‌ సొసైటీ అధికార ప్రతినిధి ఆరోపించారు. నాజర్‌ వైద్య కేంద్రంలోని సామూహిక అంత్యక్రియల ప్రదేశం నుంచి 283 మృతదేహాలను వెలికితీశామని గాజా పౌర రక్షణ విభాగం సోమవారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని