దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి

హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్‌బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు.

Published : 24 Apr 2024 05:28 IST

ఇద్దరు హెజ్‌బొల్లా ఉగ్రవాదుల మృతి

టెల్‌అవీవ్‌: హెజ్‌బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్‌బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. ఇందులో హెజ్‌బొల్లా గగనతల యూనిట్‌లో కీలక సభ్యుడు హసీన్‌ అలీ ఎజ్కొయ్‌ ఉన్నారు. ఇంకో ఉగ్రవాది వివరాలు ఇంకా లభ్యం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని