ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ రూ.542 కోట్ల ప్యాకేజీ

ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త.

Published : 24 Apr 2024 05:29 IST

వార్సా: ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్‌కు మరో ఊరట కలిగించే వార్త. ఇప్పటికే 61 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ పచ్చజెండా ఊపడంతో తెరిపిన పడ్డ ఉక్రెయిన్‌కు మంగళవారం బ్రిటన్‌ కూడా సైనిక ప్యాకేజీని ప్రకటించింది. రూ.542 కోట్ల సాయాన్ని అందించనున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని