ఉ.కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది.

Updated : 18 May 2024 06:00 IST

సియోల్‌: ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. క్షిపణి 300 కిలోమీటర్లు ప్రయాణించి కొరియా ద్వీపకల్పం, జపాన్‌ మధ్య సముద్ర జలాల్లో పడినట్లు పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉత్తర కొరియా భారీస్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. వీటిని స్వయంగా ఆ దేశ అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని