అమెరికా ఆయుధ కంపెనీలపై చైనా ఆంక్షలు

తైవాన్‌కు ఆయుధాలు విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 12 కంపెనీలు, 10 మంది ఎగ్జిక్యూటివ్‌లపై చైనా బుధవారం ఆంక్షలు విధించింది.

Published : 23 May 2024 05:38 IST

బీజింగ్‌: తైవాన్‌కు ఆయుధాలు విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన 12 కంపెనీలు, 10 మంది ఎగ్జిక్యూటివ్‌లపై చైనా బుధవారం ఆంక్షలు విధించింది. ఇందులో లాక్‌హీడ్‌ మార్టిన్, రేథియాన్, జనరల్‌ డైనమిక్స్‌ వంటి సంస్థలు ఉన్నాయి. నార్త్రాప్‌ గ్రుమన్‌ కార్పొరేషన్, జనరల్‌ డైనమిక్స్‌కు చెందిన ఉన్నతాధికారులూ ఈ జాబితాలో ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని