లండన్‌లో వేలానికి అరుదైన రూ.10 నోట్లు

రెండు అరుదైన రూ.10 నోట్లను నూనన్స్‌ మేఫేర్‌ వేలంసంస్థ లండన్‌లో వచ్చే బుధవారం వేలం వేయనుంది.

Published : 25 May 2024 03:08 IST

లండన్‌: రెండు అరుదైన రూ.10 నోట్లను నూనన్స్‌ మేఫేర్‌ వేలంసంస్థ లండన్‌లో వచ్చే బుధవారం వేలం వేయనుంది. 1918 జులై 2న ముంబయి నుంచి లండన్‌ వెళుతున్న ఓడ మునిగిపోగా ఈ జత నోట్లు సముద్రంలో తేలాయి. ఇవి వేలంలో 2,000-2,600 (రూ.2.11లక్షల నుంచి 2.74 లక్షలు) పౌండ్ల ధర పలకవచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని