రోదసిలో వెయ్యి రోజులు.. రష్యా వ్యోమగామి రికార్డు

రష్యాకు చెందిన వ్యోమగామి ఒలెగ్‌ కొనోనెంకో.. కొత్త రికార్డు సృష్టించారు. రోదసిలో వెయ్యి రోజులు గడిపిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

Published : 06 Jun 2024 05:48 IST

మాస్కో: రష్యాకు చెందిన వ్యోమగామి ఒలెగ్‌ కొనోనెంకో.. కొత్త రికార్డు సృష్టించారు. రోదసిలో వెయ్యి రోజులు గడిపిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 2008 నుంచి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి ఐదుసార్లు యాత్ర నిర్వహించారు. గత ఏడాది సెప్టెంబరు 15 నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. సెప్టెంబరు 23 వరకూ ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. అప్పటికి ఆయన 1,110 రోజులు రోదసిలో గడిపినట్లవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు