చైనా ధోరణిని తప్పుబట్టిన తైవాన్‌

ఇటీవల మోదీకి, తమ దేశ అధ్యక్షుడికి మధ్య జరిగిన అభినందన సంభాషణలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తైవాన్‌ విదేశాంగ శాఖ ఖండించింది.

Published : 08 Jun 2024 06:22 IST

దిల్లీ: ఇటీవల మోదీకి, తమ దేశ అధ్యక్షుడికి మధ్య జరిగిన అభినందన సంభాషణలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తైవాన్‌ విదేశాంగ శాఖ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో స్పందించింది. బెదిరింపులు, రెచ్చగొట్టే ధోరణులు సరికాదని.. అవి దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని