Volcano-Ash Cloud: 10వేల ఏళ్ల తర్వాత అగ్నిపర్వత విస్ఫోటం.. వైరల్‌గా శాటిలైట్ దృశ్యాలు

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో 10 వేల సంవత్సరాల్లో తొలిసారి హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటం చెందిన సంగతి తెలిసిందే. ఇది పేలడంతో 45వేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దానివల్ల ఏర్పడిన మేఘం (Ash Cloud) భారత్ దిశగా కదులుతోందని, చైనా దిశగా వెళ్లనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విస్ఫోటం, బూడిద మేఘానికి చెందిన శాటిలైట్ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

(అగ్నిపర్వత విస్ఫోటం)

(ఎర్ర సముద్రం, అరేబియా పెనిన్సులా మీదుగా బూడిద మేఘం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

భారత్‌లో తాలిబన్ మంత్రి.. మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ ఘర్షణలు
Afghanistan-Pakistan: అఫ్గాన్-పాక్ మధ్య మరోసారి ఘర్షణలు భగ్గుమన్నాయి. -

దిల్లీ పేలుడు.. ఇజ్రాయెల్ ప్రధాని భారత పర్యటన రద్దు..!
దిల్లీ పేలుడు నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. -

భారత సరిహద్దులో చైనా డ్రోన్ పరీక్షా కేంద్రం
చైనా తాజాగా టిబెట్‌లో మానవ రహిత విమానాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. -

ట్రంప్ కీలక నిర్ణయం.. ‘ముస్లిం బ్రదర్హుడ్’ సంస్థలపై ఉగ్ర ముద్రకు చర్యలు..!
ముస్లిం బ్రదర్హుడ్ సంస్థలపై ఉగ్ర ముద్ర వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించారు. -

పరిమిత హెచ్-1బీ వీసాలకు ట్రంప్ మద్దతు.. కానీ: వైట్‌హౌస్
హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ వైఖరిపై వస్తున్న విమర్శలపై తాజాగా వైట్‌హౌస్ స్పందించింది. -

డోజ్ కథ కంచికి
ఎంతో అట్టహాసంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) కథ కంచికి చేరింది. -

ఉక్రెయిన్ శాంతికి ఈయూ ప్రత్యామ్నాయ ప్రణాళిక
ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్న ఐరోపా యూనియన్ (ఈయూ)... 28 పాయింట్లతో ఓ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. -

డిజిటల్ లైంగిక నేరస్థుడికి జీవిత ఖైదు
దక్షిణ కొరియాలో ఆన్లైన్లో లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తికి జిల్లా కోర్టు ఒకటి సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -

బాలబాలికల ఆలోచనలు, వేగాల్లో తేడాలు
మత్తు మందుల అలవాటు ఉన్న కుటుంబాలకు చెందిన బాలబాలికల మెదళ్లు పనిచేసే తీరు భిన్నంగా ఉంటుందని అమెరికాలో ఒక పరిశోధన నిగ్గు తేల్చింది. -

మెదడు ఆరోగ్య పరిరక్షణకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి
మానసిక ఆరోగ్య పరిరక్షణకు తగినంత సమయం కేటాయించలేకపోవడమనేది మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీసే డిమెన్షియాకు ఆస్కారం కలిగిస్తుందని అధ్యయనంలో తేలింది. -

10 వేల ఏళ్లలో తొలిసారి పేలిన అగ్నిపర్వతం.. విమానయాన సంస్థలు అలర్ట్!
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఓ అగ్నిపర్వతం 10 వేల సంవత్సరాల్లో తొలిసారి పేలింది. -

‘అరుణాచల్ ముమ్మాటికీ మాదే’.. చైనాలో భారత మహిళకు వేధింపులను ఖండించిన భారత్
అరుణాచల్ ప్రదేశ్ అంశంపై చైనాలోని ఓ విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు ఎదురైన విషయం తెలిసిందే.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ప్రధానంగా విద్యుత్‌శాఖపై చర్చ
-

గువాహటి టెస్టు.. ఓటమి దిశగా టీమ్ఇండియా.. నాలుగో రోజు ముగిసిన ఆట
-

మూడో రోజూ నష్టాల్లో సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ
-

AIతో నకిలీ ఆధార్, పాన్ కార్డు.. ఏమాత్రం గుర్తించలేనంత కచ్చితంగా!
-

ఏపీలో మూడు రోజుల పాటు ‘ఉద్భవ్-2025’
-

చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ విచారణ ఏమైంది?: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ


