Chandrababu: గులకరాయితో జగన్‌ కొత్త డ్రామా ప్రారంభించారు: చంద్రబాబు

గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్‌.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇప్పడు కొత్త నాటకం అడుతున్నారని మండిపడ్డారు. పెడనలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. 

Published : 17 Apr 2024 19:54 IST

Tags :

మరిన్ని