Parliament: రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీ మూడో స్థానం : కనకమేడల

రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అన్నదాతల బలవన్మరణాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

Published : 21 Dec 2023 14:04 IST

Tags :

మరిన్ని