Balakrishna: ఎన్టీఆర్‌, చంద్రబాబు.. అపర భగీరథులు: బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అపర భగీరథులని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కొనియాడారు.

Published : 20 Apr 2024 17:20 IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అపర భగీరథులని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కొనియాడారు. తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలోని తన నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బాలకృష్ణ కేక్‌ కట్‌ చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని