Balakrishna: హిందూపురం తెదేపా అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్‌

తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ హిందూపురంలో మూడోసారి నామినేషన్‌ వేశారు.

Published : 19 Apr 2024 15:42 IST

తెదేపా (TDP) అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) మూడోసారి నామినేషన్‌ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ నామినేషన్‌కు భారీగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు స్థానిక సుగురు ఆంజనేయస్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు