Balakrishna: మసీదులో బాలకృష్ణ ప్రత్యేక ప్రార్థనలు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) శనివారం శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. కదిరిలోని ఆలం ఖాన్ మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాలకృష్ణకు ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు.

Published : 13 Apr 2024 13:56 IST

Tags :

మరిన్ని