Balakrishna: కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న బాలకృష్ణ

కదిరి లక్ష్మీనరసింహస్వామిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారితో పాటు అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. 

Published : 13 Apr 2024 13:04 IST

Tags :

మరిన్ని