Bonda Uma: వైకాపా ప్రభుత్వంలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం కుంభకోణం!: బోండా ఉమా

వైకాపా ఐదేళ్ల పాలనలో.. మద్యం అమ్మకాల్లో రూ.లక్ష కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని.. కూటమి నేతలు ఆరోపించారు. ఎన్టీయే అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై విచారణ జరిపించి.. మూలవిరాట్‌ని జైలుకి పంపిస్తామని నేతలు హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన అవినీతి సొమ్మునే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారని.. ఇదంతా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నేతృత్వంలోనే జరుగుతోందని కూటమి నేతలు ఆరోపించారు.

Updated : 11 Apr 2024 14:45 IST

Tags :

మరిన్ని