BRS: భాగ్యనగరంలో భారాసకు ఎదురుగాలి..!

రాష్ట్ర రాజధానిలో భారాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు, మాజీ మేయర్లు, సీనియర్ నేతలు హస్తం గూటికి చేరగా.. ఏకంగా జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అలజడి రేపింది. కాంగ్రెస్ ఎత్తుగడలకు బల్దియాలో భారాస రోజురోజుకు బలహీనపడుతోంది. 

Published : 31 Mar 2024 12:33 IST

రాష్ట్ర రాజధానిలో భారాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే కొందరు కార్పొరేటర్లు, మాజీ మేయర్లు, సీనియర్ నేతలు హస్తం గూటికి చేరగా.. ఏకంగా జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అలజడి రేపింది. కాంగ్రెస్ ఎత్తుగడలకు బల్దియాలో భారాస రోజురోజుకు బలహీనపడుతోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు