Bihar: ఆమె ఉద్యోగం రాలేదని నిరుత్సాహపడలేదు..!

ఉద్యోగం కోసం రెండేళ్లు కష్టపడింది.. ఫలితం దక్కలేదు.. అలాగని నిరుత్సాహ పడలేదు. ఎదగాలి, సొంత కాళ్లపై నిలబడాలని సంకల్పించింది. ఉన్న ఊరు , కన్నవారిని వదిలి బీహార్‌ రాజధానికి చేరుకుంది. టీ దుకాణం ప్రారంభించి చాయ్ వాలీగా మారిన ప్రియాంక గుప్తా కథేంటో ఇప్పుడు చూద్దాం

Updated : 15 Feb 2024 16:46 IST

Tags :

మరిన్ని