సాహస నారికి స్వాగతం
తెగువ చూపే మహిళల కోసం రక్షణ దళాలు ఎదురు చూస్తున్నాయి. చిన్నా చితకా ఉద్యోగాల్లోకి కాదు.ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అన్నింటిలోనూ నవతరం యువతుల కోసం వైట్ కాలర్ ఉద్యోగాలెన్నో ఉన్నాయి. త్రివిధ దళాల్లోనే కాదు పారా మిలటరీలోనూ పేరున్న పోస్టులున్నాయి. యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ, అసిస్ట్టెంట్ కమాండెంట్స్ (ఏసీ) పరీక్షలతోపాటు ఎయిర్ఫోర్స్ ఏఎఫ్ క్యాట్్, ఆర్మీ, నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఉమెన్ ఎంట్రీ... ఇలా ఎన్నో ప్రవేశమార్గాల ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు...