Ponnam: తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొన్నం

తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా? అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారన్నారు. భాజపా, భారాస కలిసి కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పొన్నం ఆరోపించారు.  

Published : 12 Apr 2024 17:15 IST

Tags :

మరిన్ని